ట్రాఫిక్ పోలీస్

రమ్ నగర్ వెళ్లే దారి లో లారీ సిగ్నల్ జంప్ చేసి వెళుతున్నాడు అక్కడ ఉన్న ట్రాఫిక్ పోలీస్ గాడు ఏమి అనడం లేదు RTC క్రాస్ రోడ్డు నుచ్చి ఏదైనా వెహికల్ స్పీడ్ గా వస్తే అప్పుడు ఎలా ఆక్సిడెంట్ ఐతే ఎవడు రెస్పాన్స్బులిటీ అహ ట్రాఫిక్ పోలీస్ ఆఫీసర్ సిగ్గు ఉందా