LB నగర్ రంగా రెడ్డి కోర్ట్ దగ్గర వైట్ కలర్ కార్ నెంబర్ మిస్ ఐయంది నేను స్విగ్గ డెలివరీ చేస్తున్న లెఫ్ట్ సైడ్ గ్రీన్ కలర్ 7సీటర్ ఆటో ఉంది రైట్ సైడ్ లో కార్ ముందికి స్పేస్ ఉంది కానీ వెళ్లడం లేదు ఆటో వెనకాల స్కూటీ వాళ్ళు ముగ్గురు ఆహ్ కార్ డ్రైవర్ ముందుకు వెళ్లకుండా కింద పడుతుండే వాడు మనీషా లేకుంటే పశువా నాకు అర్ధం కాలే లుచ్చా గాడు మొబైల్ లో ఫోటో తీసా కానీ నెంబర్ పడలేదు L. B NAGAR Ranga Reddy Court దగ్గర
ప్రియమైన @vamshi
LB నగర్ రంగారెడ్డి కోర్టు సమీపంలో తెల్లటి కారు దారిని అడ్డుకుని నిర్లక్ష్యంగా ప్రవర్తించిందని, ఇది మీ స్విగ్గీ డెలివరీ సమయంలో మిమ్మల్ని ప్రభావితం చేసిందని మీరు వివరించారు. వాహనం నంబర్ కనిపించకపోవడంతో, స్థానిక LB నగర్ ట్రాఫిక్ పోలీసులకు తేదీ, సమయం మరియు ఫోటోలతో వాట్సాప్ ద్వారా సమస్యను నివేదించండి లేదా htp.gov.in సందర్శించండి.
ఇప్పటికీ సహాయం అవసరమైతే, మాకు ప్రత్యుత్తరం ఇవ్వండి.
