లోకల్ బ్రాండ్ ఎలక్ట్రికల్ వెహికల్స్

L.B నగర్ లో విచ్చలవిడిగా లోకల్ బ్రాండ్ ఎలక్ట్రికల్ వెహికల్స్ తిరుగుతున్నాయి ట్రాఫిక్ పోలీసులు పట్టిచుకోవడం లేదు రోడ్డు మీద కూడా ఎలా పడితే ఆలా నడుపుతూ ఇండికేటర్ వేయకుండా రైట్ సైడ్ వెళ్లడం లెఫ్ట్ సైడ్ వెళ్లడం చేస్తున్నారు ఫుడ్ ఆడర్స్ లో లోడ్ షేర్ అప్ లోకల్ బ్రాండ్ వెహికల్స్ అదేకి ఇస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు అండ్ RTO అధికారులు లోకల్ బ్రాండ్ ఎలక్ట్రికల్ వెహికల్స్ మీద కఠినంగా చేర్యలు తీసుకోవాలి నెంబర్ ఉండదు కనీసం వాళ్లు ఏమి తీసుకువెళ్తున్నారో తెలియదు RTO and ట్రాఫిక్ డిపార్ట్మెంట్ కి విజ్ఞప్తి చేస్తున్న :folded_hands:

Dear @vamshi

We understand your complaint regarding local brand electric vehicles roaming freely in L.B. Nagar, violating road rules and operating without number plates. We will give due consideration to your request for strict action against the traffic police and RTO.

Please contact the L.B. Nagar Traffic Police Station (040-66480222) with photos/videos or file a complaint on the Rachakonda Police app. For further escalation, register a complaint on the TG-RTO website (tgtransport.net).

Reply to this message if you need further assistance.