రష్ డ్రైవింగ్

బాగ్ లింగంపల్లి లో hp పెట్రోల్ పంప్ opp సిగ్నెల్ దగ్గర లెఫ్ట్ ఫీవర్ హాస్పిటల్ తీసుకుంటున్నా సమయంలో హి వన్ స్పీడ్ లెఫ్ట్ చూడకుండా వెళ్తుంది అండ్ బ్లాక్ మిర్రర్ పెట్టుకొని సన్ పాడ్స్ పెట్టుకొని సీట్ బెల్ట్ కూడా లేదు డ్రైవరకి బైక్ లెఫ్ట్ చూడకుండా అనుకుంటు వెళ్తున్నాడు ట్రాఫిక్ పోలీస్ విజ్ఞప్తి రూల్స్ ఫాలో కాకుండా వెహికిల్ నడుస్తుంది అండ్ ఇంకో విషయం పోలీస్ స్టికరస్ పెట్టి బైక్స్ అండ్ స్కూటర్స్ నెంబర్ లేకుండా నడుస్తున్నాయి ట్రాఫిక్ కఠినంగా చేరియ్యాలు తీసుకోవాలి


ప్రియమైన @vamshi

బాగ్ లింగంపల్లిలో ట్రాఫిక్ ఉల్లంఘనల గురించి (ముఖ్యంగా ర్యాష్ డ్రైవింగ్, సీట్ బెల్టులు లేకపోవడం మరియు నంబర్ ప్లేట్లు లేని పోలీసు స్టిక్కర్లు ఉన్న వాహనాల గురించి) మీ ఫిర్యాదును దాఖలు చేయడానికి, దయచేసి 9010203626లో వారి వాట్సాప్ హెల్ప్‌లైన్ ద్వారా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులకు నేరుగా నివేదించండి. సత్వర చర్య కోసం @HYDTPని ట్యాగ్ చేయడం ద్వారా మీరు ఈ వివరాలు మరియు చిత్రాలను X (గతంలో ట్విట్టర్)లో కూడా షేర్ చేయవచ్చు.

ఇంకా సహాయం అవసరమైతే, మాకు ప్రత్యుత్తరం ఇవ్వండి.