హలో సార్ ట్రాఫిక్ పోలీస్ కి నమస్కారం సార్ ప్రతీ రోజు ఫుట్ పాత మీద బిసినెస్ చేయడం రోడ్డు మీద చాట్ బండర్ నడపటం పెద్ద సమస్య ఐపోయింది సార్ వీళ్ళవాలా ఫుటపత్ మీద ప్రజలు నడవలేకపోతున్నారు రోడ్డు మీద నడుస్తున్నారు దాని వల్లనా ట్రాఫిక్ సమస్య రోడ్డు మీద నడిచే వాళ్ళకి ఇబ్బంది ఫుటపత్ మీద వ్యాపారం చేసి వాళ్ళకి బుద్ది లేదు ఒక రెంట్ లేదు ఒక బాధ్యత లేదు వాళ్ళని ఏమైనా అంటే పోలీసులు కి GHMC అధికారులకి లచ్చమ్ ఇస్తున్నం అంటున్నారు ఏరియా కొత్తపేట ఎన్టీఆర్ LB నగర్ ఈ సమస్య పరిష్కారం చేయండి సార్
1 Like
Dear @vamshi,
Street vendors blocking footpaths and operating roadside stalls cause inconvenience to pedestrians and lead to traffic issues.
To address this, you can contact the Greater Hyderabad Municipal Corporation (GHMC) Helpline at 155304 and +914021111111 or the Traffic Police Helpline at 9010203626.
Additionally, you may file a complaint on the GHMC’s Complaint portal for faster action. Providing details of the issue can help authorities take steps to clear footpaths and manage traffic better.
If still need help, reply to us.