స్ట్రీట్ లైట్ పని చేయడం లేదు

Location: Hyderabad, 500060, India దిలీషుక్నగర్ p అండ్ t కాలనీ లో కోదండ రామాలయం టెంపుల్ లైన్ లో రోడ్డు నెంబర్ 4 6th గల్లీ దగ్గర స్ట్రీట్ పనిచేయడం లేదు GHMC అధికారాలు ఎవరు పట్టిచుకోవడం లేదు ప్రతి పక్షా పార్టీ బీఆర్ఎస్ పార్టీ GHMC అధికారులు కూడా పట్టిచుకోవడం లేదు దైయచేసి సీరియస్ గా హి ప్రోబ్లమ్ సాల్వ్ చేయండి రాతిరి పూట బైక్స్ పర్కింగ్ చేస్తారు పెట్రోల్ తీయండం బండి డామేజ్ చేయడం జరుగుతాయి దైయచేసి స్ట్రీట్ లైట్ వచ్చే లాగా చేయండి :folded_hands:

Thank you for sharing the details. We understand how serious this issue is. Streetlights are crucial for safety. Please raise a formal complaint through the GHMC app or call +914021111111 to log your grievance officially.

We’ll also tag @GHMCOnline so they can notice this. Hope your problem gets resolved soon. :folded_hands: