జిఓ రీఛార్జ్ 899/-నేను రీఛార్జ్ చేసుకున్న డాటా అండ్ కాల్స్ సరిగా పని చేయడం లేదు కస్టమర్ కేర్ కి కాల్స్ చెస్తే సరిగా రెస్పాన్స్ ఇవ్వడం లేదు 84డేస్ లో 50నెట్వర్క్ అండ్ డాటా సరిగ్గా పనిచేయలేదు 899/-డబ్బులు అన్నయ్యగా తీసుకున్నారు దయచేసి విషయం మీదా కంప్లెన్ట్ తీసుకోండి చాలా సార్లు కస్టమర్ కేర్ కి వాలుకూడా సరిగా సమాధానం ఇవ్వడం లేదు
@vamshi
ఇంతకు ముందు ఇచ్చిన ఫిర్యాదు రిఫరెన్స్ నంబర్ ఉపయోగించి జియో నోడల్/అప్పీలేట్ ఆఫీసర్‌కి మళ్ళీ ఫిర్యాదు చేయాలని నేను సూచిస్తున్నాను. ఈ సూచనలను అనుసరించండి:
30 రోజుల్లోపు సమస్య పరిష్కారం కాకపోతే, వినియోగదారుడు జాతీయ వినియోగదారుల హెల్ప్‌లైన్ (NCH)కి ఫిర్యాదు చేయవచ్చు. జియోపై మీ వినియోగదారు ఫిర్యాదును దాఖలు చేయడానికి దశలు: