నా దగ్గర అమౌంట్ తీసుకుని ఇవ్వకుండా నా ఫోన్‌ని బ్లాక్ లిస్ట్ లో పెట్టి వేరే మొబైల్ నుండి ఫోన్ చేస్తే నిను అని తెలీగానే ఫోన్ కట్ చేస్తున్నాడు నిను అతని పైనా ఫిర్యాదు ఇవ్వాలి అనుకుంటున్నాను దయ చేసి నాకు సహాయం చేయండి సార్
అతని పేరు రోజీ పిళ్లై అలియాస్ (ప్రసాద్) మొబైల్ నంబర్
As per your case, you’ve been the victim of a cyber scam. You should instantly take action to protect yourself and prevent this from happening to others.
You should also visit your local police station to file a formal complaint with them and provide all the information you have, including the scammer’s name (Roji Pillai, alias Prasad), his mobile number, and any screenshots or other evidence you have.
If still need help, please share your location such as city or district so we can help you to lodge your complaint with respective police station.